దొంగతనం చేశాడు.. దొరికిపోయాడు..

145

The bullet news (Nellore)- నెల్లూరులో పలు దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న అక్బర్ అనే వ్యక్తిని నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దాదాపు 2 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.. నగరంలోని ఈద్గా ప్రాంతానికి చెందిన అక్బర్ 2017 నుంచి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించుకుపోయేవాడు.. అప్పటి నుంచి నిఘా ఉంచిన నెల్లూరు సీసీఎస్ పోలీసులు ఇవాళ అతన్ని అరెస్టు చేశారు.

SHARE