అప్పుడు లెయ్యని నోరు ఎప్పుడెందుకు లేస్తోంది.? బాలయ్య కామెంట్స్ పై సోమిరెడ్డి వివరణ

207

The bullet news (Gudur)-  సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా దూషించినప్పుడు లెయ్యని నోళ్లు బాలయ్య విషయంలో ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు.. గూడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ, బిజేపీ మధ్య అక్రమ ఒప్పందం కుదిరిందన్నారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంటే వైసీపీ స్వార్ద ప్రయోజనాల కోసం
తమపై బురద చల్లుతోందన్నారు. బీజేపీని నిలదీసే దమ్ములేని వైసీపీ నేతలకు మా గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు..

SHARE