ఆపరేషన్ గరుడలో ఇదొక భాగమే – మంత్రి నారాయణ

51

The bullet news (Nellore)-  ఆపరేషన్ గరుడ లొ భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందనే అనుమానం కలుగుతుందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. రాజకీయ కక్షతోనే ఎనిమిదేళ్ల తర్వాత సీఎం కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారని ఆయన ఆరోపించారు.. నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రజాప్రయోజనాల కోసం పోరాటం చేస్తే ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్
జారీ చేయడం దారుణమన్నారు..

SHARE