నేడు శ్రీకాళహస్తీకి పవన్‌ కల్యాణ్‌..

13

THE BULLET NEWS (SRI KALAHASTHI)-జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇవాళ శ్రీకాళహస్తికి వెళ్లనున్నారు. అక్కడి వాయులింగేశ్వర, గుడిమల్లం పరశురామ ఆలయాలతోపాటు వికృతమాల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ సందర్శన తర్వాత పవన్‌ చిత్తూరులో పర్యటిస్తారు. చిత్తూరులోని హైరోడ్డు నిర్వాసితులను పవన్‌ నేడు పరామర్శించనున్నారు.

SHARE