కొండూరు సత్రం సమీపంలో రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృతదేహాలు..

145

నెల్లూరు జిల్లా:-

మనుబోలు(మ)

కొండూరు సత్రం  సమీపంలో రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృతదేహాలు..

మనుబోలుకు రెండు కిలో మీటర్ల దూరంలో ఘటన..

మృతుల్లో 30, 35 సంవత్సరాల వయస్సున్న ఒక మహిళ మరో వ్యక్తి..

ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

SHARE