వేరుశనగ హార్వెస్టర్ తిరగబడి ఇద్దరు కూలీలు మృతి..

200

THE BULLET NEWS (VINJUMUR):-నెల్లూరు జిల్లా వింజమూరు మండలం రావిపాడులో విషాదం నెలకొంది.వేరుశనగ హార్వెస్టరు తిరగబడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. వేరుశెనగ పంటనూర్పిడి యంత్రం కిందపడి చల్లాసుబ్బమ్మ(45) గొర్రిపాటిపార్వతి(26) మృతిచెందారు. వాహనంలో 10 మంది ప్రయాణిస్తుండగా బోల్తా కొట్టింది.. ఈఘటనతో రావిపాడులో విషాధచాయలునెలకొన్నాయి.

SHARE