ఇద్ద‌రు చోరీగాళ్ల అరెస్టు

91

The bullet news (Naidupeta)_ప‌లు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతూ పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకుని తిరుగుతున్న ఇద్ద‌రిని నాయుడుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి 54 సవర్ల బంగారు,1.5 కేజీల వెండి,6500 నగదు స్వాధీనం చేసుకున్నారు. గూడూరు డిఎస్పీ రాంబాబు విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు.. ఈ స‌మావేశంలో సిఐ మల్లికార్జున్, ఎస్సై రవినాయక్ ఉన్నారు..

SHARE