భ‌విష్య‌త్ లో కూడా అండ‌గా ఉంటా – వెంక‌ట‌గిరి చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా

159

The bullet news (Venkata Giri)_ దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌పడుతూ జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా అక్కున చేర్చుకున్నారు.. హాస్ప‌ట‌ల్ ఖ‌ర్చుల నిమిత్తం రూ.5వేలు అంద‌జేశారు.. ఇవాళ బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో వెంక‌ట‌సుబ్బ‌మ్మ కుటుంబ స‌భ్యులు గ‌త కొంత‌కాలంగా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు.. స్థానికుల ద్వారా విష‌యం తెలుసుకున్న శార‌ద‌మ్మ వాళ్లంటికి వెళ్లి వారిని ప‌రామ‌ర్శించారు.. వారి ఆర్దిక ప‌రిస్థితుల గురంచి ఆరా తీశారు.. కుటుంబ నేప‌థ్యం విన్న ఆమె చ‌లించిపోయారు.. వెంట‌నే రూ.5వేలు ఆర్దిక సాయం చేశారు.. భ‌విష్య‌త్ లో కూడా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు.

SHARE