మృతుని కుటుంబానికి వెంక‌ట‌గిరి చైర్ ప‌ర్స‌న్ ఆర్దిక సాయం

135

The bullet news (Venkata Giri)_ రాజ‌కీయాల‌కు అతీతంగా సామాన్య‌,నిరుపేద కుటుంబాల‌ను ఆదుకుంటున్నారు వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా.. వ్యాధిగ్ర‌స్తుల‌కు నెల‌నెలా నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను అంద‌జేస్తున్న ఆమె… వివిధ అనారోగ్య కారణాల‌తో మృతిచెందిన కుటుంబాల‌కు సైతం అక్కున చేర్చుకుంటున్నారు.. పార్టీల‌కు సంబంధం లేకుండా అంత్య‌క్రియ‌ల నిమిత్తం ఆమె స్వంత నిధుల నుంచి ఆర్దిక సాయం అంద‌జేస్తున్నారు.. వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలోని రెండో వార్డు లో దోపర్తి చంద్రబాబు (52) అనారోగ్యం మ‌ర‌ణించారు.. విష‌యం తెలుసుకున్న చైర్ ప‌ర్స‌న్ వాళ్లంటి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.. అంత్య‌క్రియ‌ల నిమిత్తం ఆమె సొంత నిధులు రూ.3000 ఆర్దిక సహాయం అంద‌జేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో యువ నాయ‌కులు భవాని శంకర్, సాయితేజ, సత్తుల గిరి, బంగారుపేట యూత్ నాయ‌కులు పాల్గొన్నారు..

SHARE