అపోలో లో చికిత్స పొందుతున్నటీడీపీ నాయ‌కులు అజ‌య్ ను ప‌రామ‌ర్శించిన వెంక‌ట‌గిరి చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా

90

THE BULLET NEWS (NELLORE)-ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరు అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న వెంకటగిరి 20వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి భర్త అజయ్ ను వెంక‌ట‌గిరి చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా ప‌రామ‌ర్శించారు.. అజ‌య్ తో కాసేపు మాట్లాడి వారికి దైర్యం చెప్పారు.. అనంతరం డాక్టర్ల బృందంతో అజ‌య్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు.. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దొంతు శార‌దా ఆకాంక్షించారు.. ఈ కార్య‌క్రమంలో దొంతు శార‌దాతో పాటు రంగినేని భవానీ శంకర్, మరియు రాజా రెడ్డి ఉన్నారు..

SHARE