చంద్ర‌న్న బీమా చెక్కును అంద‌జేసిన వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా

197

The bullet news (Venkata Giri)- చంద్ర‌న్న బీమా మృతుల కుటుంబాలకు చేయూత‌నిస్తోంద‌ని వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా బాల‌కృష్ణ తెలిపారు.. ఇవాళ మూడో వార్డు లో మోర ఆదెమ్మ అనారోగ్య కారణంతో మరణించారు. విష‌యం తెలుసుకున్న మునిసిపల్ ఛైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌ద ఆ ఇంటికి వెళ్లి మృతుని కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.. అంత్య‌క్రియ‌ల నిమిత్తం చంద్రన్న బీమా ద్వారా వ‌చ్చిన‌ రూ.5000 చెక్కును ఆమె మృతుని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్ర‌హల్దా మరియు ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

SHARE