చంద్ర‌న్న భీమా అంద‌జేసిన వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా

123

The bulletnews (Venkata Giri)_నిరుపేద‌ల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ‌పెట్టిన చంద్ర‌న్న భీమా ప‌థ‌కం విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అండ‌గా ఉంటుంద‌ని వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా తెలిపారు.. వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలో వివిధ అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించిన 25వ వార్డుకు చెందిన‌ అంకుపల్లి వెంకటేశ్వర్లు, 14 వార్డుకు చెందిన లోకనాధం కుటుంబ స‌భ్యులును ఆమె ప‌రామ‌ర్శించారు.. అనంత‌రం అంత్య‌క్రియ‌ల నిమిత్తం చంద్ర‌న్న భీమా ప‌థ‌కం నుంచి వ‌చ్చిన రూ. 5000 వేల రూపాయాల‌ను ఇరువురి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు..

SHARE