విడవలూరు మోడరన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రులు చిన్న రాజప్ప, నారాయణ డీజీపీ ఠాగూర్…

119

THE BULLET NEWS (KOVUR):-నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో నూతనంగా నిర్మించిన మోడల్‌ పోలీసు స్టేషన్‌ను రాష్ట్ర మంత్రులు చిన్న రాజప్ప, నారాయణ, డీజీపీ ఆర్.పి. ఠాగూర్ ప్రారంభించారు.

హోంమంత్రి చిన్న రాజప్ప అట్లాడుతూ రాష్ట్రంలో 40 మోడ్రన్ పోలీస్ స్టేషన్ లు నిర్మాణం లో ఉన్నాయి… వాటిలో కొన్ని పూర్తి అయిపోయాయి… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో లా & ఆర్డర్ కంట్రోల్ చెయ్యులని, రాష్ట్ర ప్రజలు ప్రసతంగా ఉండాలని పోలీస్ శాఖ లో 6009 వేల కాళీ పోస్టులు భర్తీ చేశారు. పోలీస్ శాఖ బాగా పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రానికి నిధులు, ఇండస్ట్రీస్ వస్తాయి అనేదే ముఖ్య ఉదేశం. రాష్ట్రానికి డీజీపీ గా ఉన్న ఠాగూర్ రాష్ట్రాని అర్ధం చేసుకుంటున్నారు. ఏఓబి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. డీజీపీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకున్నటాము.

మంత్రి నారాయణ మాట్లాడుతూ విడవలూరు పోలీస్ స్టేషన్ ను చెకగా నిర్మించారు. పోలీస్ స్టేషన్ అంటే ఒక ప్రశాంత వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా హోంమంత్రి, డీజీపీ రాష్ట్ర లో మోడరన్ పోలీస్ స్టేషన్ చాలా చక్కగా నిర్మించారు. నెల్లూరు టౌన్ ని ముఖ్యమంత్రి స్మార్ట్ సిటీ గా ప్రకటించారు అని అన్నారు.

 

SHARE