రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లి పేరు…

121

THE BULLET NEWS (NEW DELHI)-క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పేరును ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. అలాగే భారత్‌ అండర్‌-19 జట్టు ప్రపంచ కప్‌ గెలుచుకోవడంతో కీలకపాత్ర పోషించిన మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య అవార్డుకు, సునీల్‌ గవాస్కర్‌ పేరును ధ్యాన్‌చంద్‌ అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది.

SHARE