మర్రిపాడు మండలంలో రైతు ఆత్మహత్య…

210

మర్రిపాడు మండలం పొంగూరు కు చెందిన చల్ల బాస్కర్ రెడ్డి అనే రైతు పొగకు, బొప్పయి పంటల వెసి తివ్ర నష్టాల పాలయ్యాడు. దింతో అప్పుల పాలైనా రైతు పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు.

మర్రిపాడు మండలం పొంగూరు కు చెందిన చల్ల బాస్కర్ రెడ్డి అనే రైతు పొగకు, బొప్పయి పంటల వెసి తివ్ర నష్టాల పాలయ్యాడు. దింతో అప్పుల పాలైనా రైతు పురుగుల మందు తగి అత్మహత్య చేసుకున్నాడు. దింతో రైతును చికిత్స నిమితం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దింతో మృత దేహన్ని స్వగ్రామమైన పొంగూరు గ్రామనికి తీసుకొచ్చారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రబుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు .