వైసీపీ అధినేత జగన్ ను కలిసిన విఆర్ ఏ లు

96

The bullet news (Sulurpeta)_ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను వీఆర్‌ఏలు కలిశారు. పనికి తగ్గ జీతం లేదని వాపోయిన వారు.. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తానని జగన్‌ వారికి భరోసా కల్పించారు.

SHARE