పడుగుపాడు లో తాగు నీటి కోసం పాట్లు…

97

THE BULLET NEWS (KOVUR)-కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలోని బండారుమాన్యంలో ప్రజలు తాగునీటికోసం పాట్లు పడుతున్నారు.. పైపులైన్ల పేరుతో దాదాపు 20 రోజుల నుంచి నీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. బాగున్న పైపులను సైతం మరమ్మత్తుల పేరుతో పగులకొట్టి ఇష్టానుసారంగా
వ్యవహరిస్తున్నారని స్తానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పనుల్లో కూడా నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ
నాసికరమైన పైపులు వాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి పైపులు వాడటం వల్ల
భవిష్యత్ లో తాగునీటి సమస్యలు తలెత్తె అవకాశాలున్నాయంటున్నారు..

SHARE