ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే.. ‍ ‍‍కలిమిలి చారిటబుల్ ట్రస్ట్ అధినేత

104

The bullet news (Venkatagiri)_అన్ని గొంతుకలు నినదించాయి..కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డాయి.. వామపక్ష పార్టీల ఆద్వర్యంలో జరిగిన బంద్ నెల్లూరుజిల్లాలో విజయవంతంగా జరుగుతుంది.. వెంకటగిరిలో వైసీపీ నేత, కలిమిలి చారిటబుల్ ట్రస్ట్ అదినేత కలిమిలి ఆద్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీికి తీవ్ర అన్యాయం చేశారంటూ కలిమిలి మండిపడ్డారు.. ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కన్న ఆయన స్వార్ద ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కేంద్రానికి తలొంచాడని విమర్శించారు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేకహోదా కోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు..

SHARE