ఆరోజున వీళ్లందరినీ సన్మానిస్తాం -ఎస్పీ బాలసుబ్రమణ్యం

94

The bullet news (Nellore)- వచ్చె నెల నాలుగు తేదీన తన పుట్టినరోజున తెలుగువారు గర్వించదగ్గ సింగర్లు, డైరెక్టర్లను సత్కరించనున్నట్లు సింగర్ బాలసుబ్రమణ్యం తెలిపారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా విజేత ఆర్ట్స్ ద్వారా తన పుట్టినరోజు వేడుకలను తన సన్నిఁహితులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.. ఆ వేడులకలకు ప్రఖ్యాత గాయనీ జానకి,పాటల విశ్లేషకులు రంగరావు, సంగీత విద్వాంసులు విద్యాసాగర్, భువన చంద్ర వంటి ప్రముఖులు వస్తున్నట్లు వారిని అదే ప్రాంగణంలో సత్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.. దాంతో పాటు సాంస్క్రుతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు బాలు తెలిపారు..

SHARE