పేస్ బుక్ ప్రేమ కోసం పాక్ కు వెళ్లి…

92

The bullet news (PAK)_ పాకిస్థాన్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడిని విడిచి పెట్టాలని ఓ మాతృమూర్తి ఏకంగా పాక్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌కు లేఖ రాసింది. ముంబైకి చెందిన ఇంజనీర్‌ హమీద్‌ అన్సారీకి ఆన్‌లైన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆమెను కలిసేం దుకు అన్సారీ వీసాతో అఫ్ఘానిస్థాన్‌ మీదగా పాక్‌ వెళ్లాడు. అతడిని 2012లో అక్కడి పాక్‌ పోలీసులు అరెస్టు చేయగా మిలటరీ కోర్టు 2015లో మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే గత ఏడాది అన్సారీపై జైల్లో దాడి జరిగింది.

SHARE