ఏం అభివ్రుద్ది చేశావ్ ..తోడేరు ఆర్చి తప్ప.. – మంత్రి సోమిరెడ్డి..

175

The bullet news (Venkata Chalam)_ జడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో రైతుల కోసం కాకాణి గోవర్దన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.. జడ్పీ చైర్మన్ గా మంత్రి స్థాయి పదవి ఉండి కూడా ఆయన చేసిన అభివ్రుద్ది ఏంటో చెప్పాలన్నారు.. ఆయన హయాంలో తోడేరు ఆర్చి తప్ప ఇంకేమీ కట్టించలేదన్నారు.. అది కూడా ఏకగ్రీవ పంచాయతీ నిధులతో కట్టిందేనన్నారు. పొదలకూరు మండల పరిధిలోని ఏ చెరువును చూసినా జలకళ కనిపిస్తోందన్నారు.. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకు నీరందించామన్నారు.. రైతుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడన్నారు..

SHARE