మహిళలే సమాజానికి, ఇంటికి మహారాణులు.. – కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి

248

THE BULLET NEWS (SYDAPURAM)-ప్రజాసేవలో కలిమిలి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కలిమిలి రామ ప్రసాద్ రెడ్డి దూసుకెళ్తున్నారు.. యువత కోసం క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేసిన ఆయన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపురంలోని ఆరోగ్యకేంద్రంలో గర్బిణిలను, టీబీ పేషంట్లకు గుడ్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్దికంగా అభివ్రుద్ది
చెందితేనే సమాజం, రాష్టం అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు.. అన్ని రంగాల్లో మహిళలు శరవేగంగా దూసుకెళ్తున్నారన్నారు.. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందున్నారు.. వారికి ద్రుష్టిలో ఉంచుకోనే నియోజకవర్గంలో అంబులెన్స్ లను స్వంత నిధులతో ఏర్పాటు చేశానన్నారు..

SHARE