ప్రస్తుత రాజకీయాలకు జగన్ పర్ఫెక్ట్ నాయకుడు – ఎంపీ విపిఆర్

103

The Bullet News _ Nellore

ప్రస్తుత రాజకీయాలకు వైసిపి అధినేత జగన్ పెర్ఫెక్ట్ నాయకుడన్నారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరులోని టౌన్ హల్ లో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం అవ్వాలన్నారు.. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలకు ప్రజలు తొందర్లోనే గుణపాఠం చెబుతారని వేమిరెడ్డి అన్నారు.. జగన్ ను సీఎం గా చూడాలని రాష్ట ప్రజలు ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తధ్యమన్నారు.. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వెంగల నాయుడు కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వేమిరెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి మాట్లాడారు..

SHARE