అభివృద్ధి ని చూసి టిడిపిలో చేరుతున్నారు – మంత్రి సోమిరెడ్డి

114

THE BULLET NEWS (SARVEPALLI)- వైకాపా నేత నర్రా ఈశ్వరరెడ్డి టీడీపీలో చేరిక..టీడీపీలో చేరిన ముత్తుకూరు మండలం పొట్టెంపాడుకు చెందిన వైకాపా నాయకుడు శ్రీ నర్రా ఈశ్వరరెడ్డి.కండూవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.అభివృద్ధిని చూసి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు టీడీపీలో చేరడం శుభపరిణామం..అందరూ కలిసి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపు..పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

SHARE