ఆటో డ్రైవర్ అవతారమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే

142

The bullet news (Nellore) – ప్రత్యర్దులపై వాడీవేడీ విమర్శలు సంధించే ఆ యువ ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ అవతారమెత్తారు.. యూనిఫామ్ వేసుకుని నగరంలో ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.. కార్యకర్తల్లో, ఆటో డ్రైవర్లలో ఉత్సాహాన్ని నింపాడు..

SHARE