ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా..అధికారం మాదే – రూర‌ల్ ఎమ్మెల్యే

84

The bullet news (Nellore)-ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా.. వైసీపీ అధికారంలోకి రావ‌డం త‌ధ్య‌మ‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి అన్నారు.. జ‌గ‌న్ యాత్ర 2000 కిలోమీట‌ర్లు చేరుకున్న సంద‌ర్బంగా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని నీల‌గిరి సంఘం నుంచి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న రాజ‌న్న రాజ్యం రావాలంటే జ‌గ‌న‌న్న సీఎం కావాల‌న్నారు..

SHARE