అవినీతి ప‌రుడికి మీరు వంత‌పాడుతున్నారు..- ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట అర్ద‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌

205

The bullet news (nellore)-పొదలకూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట పోలేరమ్మ దేవస్ధానం మాజీ చైర్మన్ ప్రసాద్ యాదవ్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.. ఓ లిక్కర్ షాప్ యజమాని ప్రభుత్వానికి రూ .35 లక్షల రూపాయిలు బాకీ ఉన్నప్పటికీ.. అతనికి నోఅబ్జక్షన్ (NOC) సర్టిఫికెట్ మంజూరు చేశారంటూ ఎమ్మర్వో గది ఎదుట బైటాయించి నిరసన వ్య‌క్తం చేశారు.

SHARE