The bullet news ( Tada) _ పెళ్లి ఆగిపోయింద‌నో, మ‌రేవ్య‌క్తిగ‌త కార‌ణాలో తెలియ‌దు గానీ ఓ యువ‌కుడు ఉరేసుకుని మృతిచెందాడు.. ఈ ఘ‌ట‌న ఇవాళ ఉద‌యం నెల్లూరు జిల్లా తడలోని పోస్ట్ ఆఫీస్ సమీపం లో చోటు చేసుకుంది.. స్థానికంగా నివాసం ఉంటున్నశివశంకర్ తన రూము లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుక‌ని మృతిచెందాడు.. గుంటూరు ప్రాంతానికి చెందిన శివశంకర్ తడ లోని బాలాజీ క్యాటిరింగ్స్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. ఈ మ‌ధ్యే శివశంకర్ కు పెళ్లి కుదిరింది. కానీ ఆ పెళ్లి అర్దాతంరంగా ఆగిపోయిద‌ట‌.. దీంతో తీవ్ర మ‌నస్థాపానికి చెందిన శివ‌శంక‌ర్ త‌న రూమ్ లోనే ఉరేసుకుని మృత‌చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు..

SHARE