నాయుడుపేటలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

204

The bullet news ( Naidupeta)_ అనుమానాస్పద స్థితిలో హోటల్ లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన నాయుడు పేటలో చోటు చేసుకుంది.. నాయిడుపేట లోని స్వరాజ్ ట్రాక్టర్ సేల్స్ విభాగంలో ప్రతినిధిగా పనిచేసే నీలి రవితేజ ( 25) గణేష్ హోటల్ లో ఉండేవాడు.. ఏమైందో ఏమో ఉరేసుకుని చనిపోయాడు. ఎం మృతుడు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు..

*

SHARE