వెంకటగిరి లో అర్ధరాత్రి యువకులు వీరంగం… ఓ బైక్ ధ్వంసం

228

The bullet news (VenkataGiri)-  నెల్లూరు జిల్లా వెంకటగిరిలో యువకులు అర్దరాత్రి వీరంగం స్రుష్టించారు. పట్టణంలోని 11వ వార్డులో నివాసముంటున్న గంగరాజు కుమార్ ఇంటి కాంపౌండ్ లోకి చొరబడి రెండు బైక్ లు ధ్వంసం చేశారు. దీనిపై గంగరాజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నలుగురు యువకులు తమ కాంపౌండ్ లోకి చొరబడి బైక్ లను ధ్వంసం చేసి వీరంగం స్రుష్టించారని గంగరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాళ్ళ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆయన తెలిపారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు…

SHARE