ఏపీకి ప్రత్యేకహోదా జగన్ తీసుకొస్తారు..

39

The bullet news (Nellore)- జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు.. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలమేరకు ఆ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన కార్యక్రమంలొ నెల్లూరులో విజయవంతమైంది.. జగన్ 2000 కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా రెండు రోజులపాటు నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది..

SHARE