చంద్రబాబు అవకాశవాది- విజయసాయిరెడ్డి.

8

THE BULLET NEWS-చంద్రబాబు అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? ప్రత్యేక హోదా కోసం తమతో కలిసివచ్చే ప్రతి పార్టీకి వైఎస్సార్‌సీపీ మద్ధతుగా నిలుస్తుంది అన్ని అన్నారు.

SHARE