యువతా మేలుకో.. మార్పు కోరుకో.. – జనసేన ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ..

89

The bullet news ( నెల్లూరు )-యువత మేలుకో. మార్పు కోరుకో. అనే నినాదంతో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు అద్వర్యం లో జిల్లా వ్యాప్తంగా ప్రచార రధం ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు, అనంత సాగరం, ఆత్మకూరు టౌన్ తదితర ప్రాంతాల్లో ఓటరు నమోదు, పార్టీ సబ్యత్వాలు గురించి యువతకు అవగాహన కలిపించారు. కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు. శ్రీరామ్ చిన్న జనసేన. సంతోష్ అబుకర్ రవి తదితరులు పాల్గొన్నారు

SHARE