చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం,మహిళ మృతి

గూడూరు రూరల్ పరిధి చెన్నూరు పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ ని క్రేన్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఓ మహిళ మృతి చెందింది…. భర్త కు తీవ్రగాయాలయ్యాయి.వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here