త్వరలో విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి.

త్వరలో విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి. ఈ ప్రారంభోత్సవానికి కేంద్రం నుంచి పెద్దలుకుడా హాజరు కానున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం విజయవాడ ప్రజల కల. ఆ కలను ముఖ్యమంత్రి త్వరలోనే నెరవేర్చనున్నారు. ఈ బ్రిడ్జి డ్రోన్ కెమెరాలో పగలు- రాత్రి విజువల్ ను చూడండి. ఎంత బావుందో. – ది బుల్లెట్ న్యూస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here