అనంతసాగరం (మ) గౌరవరం వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా… బాలుడు మృతి….

అనంతసాగరం (మ) గౌరవరం వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో 9 ఏళ్ల బాలుడు మృతి చెందగా, డ్రైవర్ తో సహ మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి, డ్రైవర్ పరిస్దితి విషమంగా ఉండటంతో హుటాహుటిన నెల్లూరు కి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here