సూళ్లూరుపేటలో దారుణం.. కొందరు కత్తులతో దాడి చేయడంతో ఓ యువకుడు మృతి

సూళ్లూరుపేట పట్టణములో దారుణం. షేటిల్ బ్యాట్మెంటన్ ఆటలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. కోళ్ళమిట్ట కు చెందిన నిమ్మల అనిల్ కుమార్ ను కత్తులతో దాడి చేసి హత్యచేసిన మద్దూరు పవన్ కుమార్, మద్దూరు సాయి కుమార్. సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్ల మిట్ట ప్రాంతానికి చెందిన నిమ్మల అనిల్ కుమార్ ను హత్య చేసిన మద్దూరు పవన్ కుమార్, సాయి కుమార్. షటిల్ బ్యాడ్మింటన్ ఆటలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేసిన పవన్ కుమార్ ,సాయి కుమార్. తీవ్రగాయాలైన అనీల్ కుమార్ ను అపోలో ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు .అనీల్ కుమార్ మృతి చెందినట్లు ధృవీకరించిన డాక్టర్లు. బంధువుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన సీఐ వెంకటేశ్వర రెడ్డి,శ్రీహరికోట ఎస్సై మనోజ్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here