ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అవగాహన సదస్సు..

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆత్మకూరు డిఎస్పి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు .. ఆత్మకూరు మండలంలో మరియు పట్టణంలోని మసీదులు చర్చిలు దేవాలయాల పరిరక్షణ అనే అంశం పై అన్ని మతస్తుల తో సమావేశం అయ్యారు . ఈ కార్యక్రమానికి ఆత్మకూరు సిఐ మరియు సర్కిల్ పరిధిలోని అందరు ఎస్ఐలు హాజరయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here