అంతర్వేది లో జరిగిన స్వామివారి రథం దగ్ధం చేసిన దుండగలు పై వెంటనే చర్యలు తీసుకోవాలి:కావలి బీజేపీ పిలుపు..

కావలి బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఉదయం పది గంటల నుంచి 11 గంటల వరకు అంతర్వేది లో జరిగిన స్వామివారి రథం దగ్ధం చేసిన దుండగలు పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కావలి పట్టణ శాఖ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కార్యకర్తలు మరియు నాయకులు ఎవరి ఇంట్లో వాళ్ళు అంతర్వేది సంఘటన పై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలి అని హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను నిరోధించాలని..హిందూ నాయకులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలనికావలి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు నిరసన దీక్ష ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ కుమార్ గారుకావలి బిజెపి పట్టణ అధ్యక్షులు కుట్టు బోయిన బ్రహ్మానందం గారుబిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు సుభాషిని గారుపట్టణ ప్రధాన కార్యదర్శి వాయుగండం సుధీర్ గారు పట్టణ కార్యదర్శి సుందర్ శెట్టి సుజి గారు కావలి పట్టణ బిజెపి యువమోర్చా నేత మంద ప్రవీణ్ గారు తదితరులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here