బీసీలకు సిఎం జగన్ అండ-వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉచ్చూరు శోభారాణి

కురుగొండ సహకార సంఘం లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉచ్చూరు శోభారాణి, సీనియర్ నాయకుడు ఉచ్చూరు హరనాథ్ రెడ్డి సిఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులాలకు 56 కార్పోరేషన్ లకు చైర్మెన్ లు, డైరెక్టర్ లను నియమించడం సంతోషకరమన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బీసీలంటే బ్యాక్ఓడ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్యాస్ట్ నిచెప్పారు.బీసీలకు రాష్ట్రంలో అత్యంత కీలకమైన పెదవులను కట్టబెట్టారని తెలిపారు. నియోజకవర్గం లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కష్టపడి పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కి పాటుపడుతున్నారని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here