నెల్లూరులో CM జగన్ ప్రోగ్రామ్ లైవ్

జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత నిధుల విడుదలకు అంతా సిద్ధం అయింది.ఎన్నికల కోడ్ అంటూ అడ్డుపుల్ల వేయాలనుకున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. శని-ఆదివారాల సెలవలను అడ్డు పెట్టుకుని కోడ్ తెరపైకి తెచ్చి వ్యూహాత్మకంగా పావులు కదిపారు.అయితే అమ్మఒడి కార్యక్రమాన్ని ఆపాలనుకున్న ఆయన పాచిక పారలేదు. మరి కొద్దిసేపట్లో CM జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు నగరంలో అమ్మఒడి ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నారు. దేవుళ్లపై దాడులు, నిమ్మగడ్డ కుట్రలు, ప్రతిపక్ష టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయనున్నారు. ఆయా వివరాలను THE BULLET NEWS మీకు లైవ్ ద్వారా అందించనున్నాం. వీక్షించండి.

ధన్యవాదాలు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here