కార్పొరేషన్ కమిషనర్ గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ..

కార్పొరేషన్ కమిషనర్ గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా దినేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ గా ఉన్న ఆయనను నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చినా 15 నెలల కాలంలో నెల్లూరు కమిషనర్ లు గా నలుగురు పని చేశారు. తాజాగా ఐదో కమిషనర్ గా దినేష్ కుమార్ నియమితులయ్యారు. దినేష్ కుమార్ ఐఏఎస్ కావడం విశేషం. నెల్లూరు కార్పొరేషన్ కు తొలి ఐఏఎస్ కమిషనర్ గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పని చేశారు. దినేష్ కుమార్ నెల్లూరు కార్పొరేషన్ కు రెండో ఐఏఎస్ అధికారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here