నెల్లూరులో మొదటి సారి ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరులో మొదటి సారి ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

R&B DE,గుత్తేదారుడిపై కలెక్టర్ ఆగ్రహం

ఈ నెల 5కల్లా గ్రీవెన్స్ హాల్ ను సిద్ధం చేసివ్వాలి మీ పనితీరు ఏం బాగోలేదు..ఇంత నిర్లక్ష్యమా..ఏం పని చేస్తున్నారు..తీరు మార్చుకోకపోతే జిల్లాలో ఇక ఏ పనీ అప్పగించను. నెల్లూరు R&B DE వేణుగోపాల్ పై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆగ్రహం.చెప్పిన టైం కి బిల్డింగ్ అప్పగించడంలో ఫెయిల్యూర్..Govt భవనాన్నే సకాలంలో ఇవ్వలేకపోతే ఇక నువ్ ఎందుకు..నిన్ను జిల్లాలోనే లేకుండా ( ఏ పనీ ఇవ్వకుండా) చేస్తా..!! గుత్తేదారుడిని హెచ్చరించిన కలెక్టర్ చక్రధర్ బాబు..ఈ సంఘటన మంగళవారం మధ్యహాన్నo నెల్లూరు నగరంలో కలెక్టరేట్ లో చోటు చేసుకుంది.ఇంతకూ కలెక్టర్ ఇంత ఆగ్రహానికి కారణం సదరు DE, గుత్తేదారులే. కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్పందన (గ్రీవెన్స్ డే) భావన నిర్మాణం గత ఏడాది అక్టోబర్ నుంచి సా….. గుతూ ఉంది. దీన్ని త్వరితగతిన నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ పదే పది R&B అధికారులను కోరుతున్నారు. అలాగే గుటీదారుడు రమేష్ ని పలు మార్లు హెచ్చరించారు. అయినా వారిలో మార్పురాలేదు. ఈ రాజు మధ్యహాన్నం ఒంటి గంట సమయంలో కలెక్టర్ ఆ భావన నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణం ఇంకా ఆలస్యం కావడంతో చక్రధర్ బాబు ఆ DE, ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి చర్చించారు. వారి నిర్లక్ష్యం.. అలక్ష్యం.. కొట్టొచ్చినట్లు కనిపించడంతో కలెక్టర్ పై విధంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 5వ తేదీకల్లా ఆ బిల్డింగ్ ని అప్పగించకపోతే తాను ఉపేక్షించనని మరీ వారికి కలెక్టర్ వార్నింగ్ ఇవ్వడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here