ఆత్మకూరులో మహిళలు ధర్నా…

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ACSR కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బ్రాందీషాప్ ఒద్దని మహిళలు ధర్నా చేపట్టారు, బ్రాందీ షాపు వద్ద భారీగా క్యూ కట్టిరు మద్యం ప్రియులు , మద్యం షాప్ ఎదురుగా మహిళలు ఆందోళన చేపట్టారు, అనంతరం షాప్ వద్ద ఆందోళనకు గురి చేస్తున్నా పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here