మానవత్వంతో ప్లాస్మాదానం చేసినా సెంట్రల్ జైల్ కానిస్టేబుల్..

నెల్లూరు రెడ్ క్రాస్ లో ఆదివారం కరోనాని జయించి మానవత్వం తో జిల్లా సెంట్రల్ జైలు కానిస్టేబుల్ పైడి ప్రసాదరావు ప్లాస్మాదానం చేశారు ప్లాస్మా మొటివేటర్ బయ్యా ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నలుమూలల నుండి కరోనా జయించినా వారు ప్లాస్మాదానానికి ముందుకు రావడం చాలా అభినందనీయం ప్లాస్మాదానం చేసినా ప్లాస్మాదాతలకు రెడ్ క్రాస్ తరుపున ధన్యవాదాలు తెలియజేసాం ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కమిటీ ట్రెజరర్ సురేష్ కుమార్ జైన్ , రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ సభ్యులు బయ్యా ప్రసాద్ , యడవల్లి సురేష్ , డాక్టర్ యశోవర్ధన్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here