ముఖ్యమంత్రికి అండగా.. అభినందన ర్యాలీ అదుర్స్..

THE BULLET NEWS (SARVEPALLI)-“ముఖ్యమంత్రి-యువనేస్తం” పథకానికి మద్దతుగా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు అండగా టిడిపి యువనేత, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన అభినందన బైక్ ర్యాలీ సూపర్ సక్సెస్ అయింది..వేలాదిగా యువత, కార్యకర్తలు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here