రిపోర్టర్ పై లాఠీ దెబ్బలు…

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారత్ టుడే రిపోర్టర్ ప్రసాద్ పై లాఠీ దెబ్బలు కురిపించరు ఎస్సై రోజాలత.లాక్ డౌన్ విజువల్స్ తీసి ఫీడ్ పంపిస్తుండగా అడ్డుకుని కొట్టి, పోలీస్ స్టేషన్ కి తరలించారు ఓ వైపుమీడియా రిపోర్టర్ ని అని చెప్పినా వినిపించుకోకుండ ఆగ్రహంతో లాఠీ కి పని చెప్పారు ,పక్కన కానిస్టేబుల్స్ కూడా అతను మీడియా అని చెబుతున్నా పట్టించుకోకుండ దురుసు ప్రవర్తన చూపించారు,ఎస్సై తీరుతో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు మీడియా ప్రతినిధులు వెంటనే సిఐ, డిఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నరు మీడియా ప్రతినిధులు ,అదేవిధంగాఇంతకు ముందు పలువురిపై ఎస్సై దురుసు ప్రవర్తన, ఉన్నతాధికారుల మందలించీనట్లు ,అయినా మారని ఎస్సై అత్యుత్సాహం ,చర్యలు తీసుకోవాలంటున్న మీడియా ప్రతినిధులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here