నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి మార్చురీ ఫీజర్స్ చాంబర్స్ ను నెల్లూరు జిజిహెచ్ కు విరాళం ఇచ్చిన సంతోషిమాత ఆయిల్స్ & ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్..

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అవసరమైన మార్చురీ ఫీజర్స్ చాంబర్స్ ను సంతోషిమాత ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వితరణగా అందజేశారు. వాటిని ఆ కంపెనీ జనరల్ మేనేజర్ గణేష్ , ప్రతినిధి సతీష్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎస్వీ నాగేశ్వరరావు , జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి హెచ్ఓడీ డాక్టర్ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ ఫీజర్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో వీటినీ అందజేయటంతో పేద ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుంది… ఇంకా మరిన్ని ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గుతుంది అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here