జాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ – శ్రీగాయత్రి విద్యామందిర్ కరస్పాండెంట్ చైత్యన్య కుమార్.

THE BULLET NEWS – PODALAKURU

భరత జాతికి సేవ చేయడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాబాయ్‌ పటేల్‌ అని శ్రీగాయత్రి విద్యామందిర్ కరస్పాండెంట్ చైత్యన్య కుమార్ అన్నారు.. పొదలకూరులోని శ్రీగాయత్రి విద్యామందిర్ లో పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.. జాతి ఐక్యత కోసం కృషి చేసిన మహనీయుడు పటేల్ అని కరస్పాండెంట్ చైతన్య కుమార్ అన్నారు.. మనం చూస్తున్న సమైక్య భారత్ పటేల్ పుణ్యమేనని హెచ్ ఎం చంద్రబాబు అన్నారు.. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన లాస్య ప్రియ, లక్ష్మీ సుహిత, వైష్ణవిలకు బహుమతులు అందజేశారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here