సేవే మా లక్ష్యం..గూడూరు ఈద్గా యూత్ యువకులు..

కరోనాతో మృతిచెంది, కడసారి వీడ్కోలుకు, ఒంటరిగా మిగిలిన పార్థీవ దేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ, తమ సంస్కారాన్ని చాటుతున్నారు గూడూరు ఈద్గా యూత్ యువకులు. గూడూరు పట్టణంలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈద్గా యూత్ బృందం స్వచ్చందంగా ముందుకువచ్చి ఖనన కార్యక్రమాన్ని పూర్తి చేసారు. ఎక్కడైనా ఇలాంటి మరణాలు సంభవిస్తే ఒక్క ఫోన్ కాల్ తో తాము స్పందిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here